- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క-సారలమ్మ వేడుకల కోసం ప్రభుత్వం రూ.251 కోట్లతో ఆలయ పునరుద్ధరణ చేపట్టింది. సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. రాష్ట్రం నలుమూలల నుంచి 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది TGSRTC. 15 వేల మంది సిబ్బందితో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
- Advertisement -



