Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్వివాహ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి హనీష్ రావు…

వివాహ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి హనీష్ రావు…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని కునూరు మాజీ సర్పంచ్ అంకర్ల మురళీకృష్ణ సోదరుడు భరత్ కుమార్ వివాహానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్, టి ఆర్ ఎస్  మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, టౌన్ ప్రెసిడెంట్  కిరణ్ కుమార్, జడల అమరేందర్, కొలుపులు అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, సుబ్బులు బీరు మల్లయ్య, కేశంపట్నం రమేష్, జక్క రాఘవేంద్ర రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అబ్బగాని వెంకట్, అతికం లక్ష్మీనారాయణ గౌడ్, జడల యాషిల్ గౌడ్, ర్యాకల శ్రీనివాస్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కస్తూరి పాండు, మూల నాగేంద్రబాబు, సిలివేరు మధు, మట్ట ధనజి గౌడ్, నితీష్, సూరజ్ లు  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -