Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నల్లబెల్లం పట్టికను డిండి అలుగులో పారబోసిన ఎక్సైజ్ అధికారులు 

నల్లబెల్లం పట్టికను డిండి అలుగులో పారబోసిన ఎక్సైజ్ అధికారులు 

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
నియోజకవర్గంలో గత , 2, 3 ఏళ్లుగా  వివిధ సందర్భాలలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న నల్ల బెల్లం, పట్టికను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం దిండి అలుగులో స్థానిక ఎక్సైజ్ పోలీసులు పారబోశారు. నల్ల బెల్లం పట్టిక కలిసి రెండు టిప్పర్ల వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ సీఐ కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ వారి సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -