Sunday, November 9, 2025
E-PAPER
Homeజిల్లాలువెల్దండ జీపీ కార్యదర్శికి ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగం..

వెల్దండ జీపీ కార్యదర్శికి ఎక్సైజ్ ఎస్సై ఉద్యోగం..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని బైరాపూర్ కార్యదర్శిగా పనిచేస్తున్న వికాస్ ఇటీవల వెలుబడిన గ్రూప్ 2 పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎక్సైజ్ ఎస్ఐగా ఉద్యోగం సాధించాడు. అలాగే మండల పరిధిలోని అల్లం తోట బావి తండాకు చెందిన రాత్లావత్ విజయ సెక్షన్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించింది. ఉద్యోగాలు సాధించిన వీరికి తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు స్నేహితులు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -