Sunday, October 12, 2025
E-PAPER
Homeఆటలుఉత్సాహంగా ఇండియన్‌ ఓపెన్‌

ఉత్సాహంగా ఇండియన్‌ ఓపెన్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ఇండియన్‌ ఓపెన్‌ ప్యాడెల్‌ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌ పురుషుల డబుల్స్‌లో కుమార్‌, హైదర్‌ జోడీ 7-5, 6-2తో గౌడ, కొతలపై గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్‌లో ఎస్‌. దండు, పి. మణికొండ జంట 6-4, 6-1తో అలవోక విజయం క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అర్జెంటీనా జోడీ 6-4, 7-6తో ఇటలీ ద్వయంపై గెలుపొందగా..బార్డో (బ్రిటన్‌), హేషమ్‌ (ఈజిప్ట్‌)లు 6-1, 6-1తో మెన్స్‌ డబుల్స్‌లో ఆఖరు-8కు చేరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -