Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఉత్సాహంగా వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలు

ఉత్సాహంగా వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలు

- Advertisement -

హైదరాబాద్‌ : అమ్మాయిలను క్రీడల్లోను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌ లీగ్‌ నిర్వహించారు. జిల్లాల నుంచి సుమారు 80 మంది వెయిట్‌లిఫ్టర్లు పలు వెయిట్‌ విభాగాల్లో పోటీపడ్డారు. ఈ పోటీల్లో సత్తా చాటిన అమ్మాయిలు బెంగళూర్‌లో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad