- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మైసూరులోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
- Advertisement -



