- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరు ఎస్సై-2 వి.రాజన్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం కొయ్యూరు-మంథని ప్రధాన రహదారిపై పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర,ఇతర వాహనాలు అపి క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవింగ్, వాహన పత్రాలు పరిశీలించారు. అనుమానితులను విచారించి వదిలేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ మోసిన్, మాచర్ల మధుకర్,టీజీ ఎస్పీ స్టాఫ్ భూపాల్,త్రివాసు,శివ పాల్గొన్నారు.
- Advertisement -



