Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ లో విస్తృతంగా తనిఖీలు.!

కొయ్యుర్ లో విస్తృతంగా తనిఖీలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కొయ్యుర్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చెరపట్టారు. నాగులమ్మ,ఎడ్లపల్లి మూలమలుపుల వద్ద శనివారం విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. అనుమానితులను విచారించి వదిలేశారు. ద్విచక్ర, ఇతర వాహనాల పత్రాలు పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్-2 రాజన్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -