Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలో కంటి వైద్య శిబిరం

పాఠశాలలో కంటి వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం కంటి పరీక్షా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో కంటి చూపు లోపాలు గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే వైద్య అధికారి డాక్టర్ సాధన, దోమకొండ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవీందర్ పటేల్, పాఠశాల ఉపాధ్యాయులు, పీహెచ్సీ వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -