Saturday, September 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జాతర గోడ పత్రాలు విడుదల..

జాతర గోడ పత్రాలు విడుదల..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయ గంగ నీళ్ళ  జాతర గోడపత్రాల ను శనివారం అయాల ధర్మకర్తల మండలి సభ్యులు విడుదజేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడారు. ఈ నెల 27,28 శని,ఆదివారాల్లో జరుగు జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం  భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దేవి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఆలయ ఛైర్మెన్ సింగం భోజగౌడ్, ధర్మకర్తలు మారుతి, లక్ష్మీ, లస్మన్న, సాయన్న, భోజన్నా, రత్నాకర్, జగత్ ప్రసాద్, నర్సారెడ్డి, ప్రభాకర్ గౌడ్, ప్రధాన అర్చలు శ్రీనివాస్ శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -