Sunday, June 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలు‘స్పెల్లింగ్ బీ’ విజేతగా ఫైజాన్

‘స్పెల్లింగ్ బీ’ విజేతగా ఫైజాన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో జరిగిన ‘జాతీయ స్పెల్లింగ్ బీ’ పోటీల్లో హైదరాబాద్ మూలాలున్న 13 ఏళ్ల ఫైజాన్ జాకీ తన ప్రతిభను చాటాడు. టెక్సాస్‌లో నివసిస్తున్న జాకీ 21వ రౌండ్‌లో ‘ఎక్లైర్‌సిస్‌మెంట్’ అనే ఫ్రెంచ్ పదాన్ని కచ్చితంగా స్పెల్ చేస్తూ విజేతగా నిలిచాడు. 50,000 డాలర్ల నగదు, ట్రోఫీతో పాటు మెరియమ్ వెబ్‌స్టర్ నుంచి 2,500 డాలర్ల బహుమతిని కూడా అందుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -