Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే అసత్య ఆరోపణలు

అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే అసత్య ఆరోపణలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
ఈ గత పది సంవత్సరాలు కాలంలో ఏ రోజు ఈ పుట్ట మధు గాని బీఆర్ఎస్ నాయకులకు గాని మంథని నియోజకవర్గంలో గాని కాటారంలో అరాచకాలు దళితులపై దాడులు గుండాయిజాలు గత పది సంవత్సరాల కాలంలో పుట్ట మధు చేసిన అభివృద్ధి ఏమి లేదని కాంగ్రెస్ నాయకులు బొడ్డు శేఖర్ అన్నారు. ఆదివారం కాటారం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమవేషం లో ఆయన మాట్లాడుతూ… టిఆర్ఎస్ బి ఆర్ ఎస్ నాయకులు మతి భ్రమించి అసత్య ఆరోపణలు దుద్దిల్ల కుటుంబం పై మానుకోవాలని హెచ్చరించారు.  అభివృద్ధి అంటేనే గౌరవ దుద్దిల్ల శ్రీధర్, బాబు శ్రీనుబాబుఅని గత పది సంవత్సరాల కాలంలో కాటారం, మంథని నియోజకవర్గనికి హత్య రాజకీయలు, ఇసుక మాఫియా చేసి కోట్లు కూడగట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా బుద్ది మార్చుకో కొమ్మని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -