Thursday, July 3, 2025
E-PAPER
Homeజిల్లాలుయూరియా కోసం రైతుల పడిగాపులు 

యూరియా కోసం రైతుల పడిగాపులు 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : వర్షాలు కురియడంతో రైతులకు పంటలకు వేసేందుకు యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘం వద్ద పడికాపులు కాస్తున్నారు. మరోవైపు ఫెర్టిలైజర్స్ షాపుల్లో యూరియా కొరత ఉన్నా.. యూరియా కావాలంటే నానో యూరియా కొంటేనే యూరియా ఇస్తామని షాపు యజమానులు షరతులు పెట్టారు. ఈవిధంగా యూరియా కోసం అవసరం లేని మందులను షాపు యజమానులు కొనిపిస్తున్నారు. దీంతో సొసైటీల వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ సందర్బంగా సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -