Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురాత్రి వేళల్లో రైతుల యూరియా గోస

రాత్రి వేళల్లో రైతుల యూరియా గోస

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
యూరియా కోసం రైతులు రాత్రనక పగలనక, లైన్లో నిలబడి నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలో శనివారం యూరియా కోసం రాత్రి 8 గంటలు వరకు యూరియా కోసం రైతులు బారులు తీరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియాను తగినంత సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad