Monday, January 19, 2026
E-PAPER
Homeఆదిలాబాద్త్వరలో రైతులు పార్మర్ ఐడి నమోదు చేసుకోవాలి..

త్వరలో రైతులు పార్మర్ ఐడి నమోదు చేసుకోవాలి..

- Advertisement -

మండల వ్యవసాయ అధికారి సారిక..
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని 42గ్రామ పంచాయతీ లో ఉన్న రైతులు తప్పనిసరిగా పార్మర్ ఐడి నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అన్నారు. సోమవారం మండలంలోని జుమడా గ్రామ పంచాయతీ లో రైతులకు అవగహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. గ్రామంలో ఉన్న రైతులు తప్పనిసరిగా  మీ వద్ద ఉన్న వ్యవసాయ విస్తీరణ అధికారి వద్ద లేదంటే మీసేవ కేంద్రలో పార్మర్ ఐడి ని నమోదు చేసుకోవాలని సూచించారు. లేదంటే ప్రభుత్వం అందించే కిసాన్ సమృద్ధి నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. దింతో గ్రామమలో ఉన్న రైతులు తప్పనిసరిగా వారం రోజుల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ అగ్గు మారుతి వ్యవసాయ విస్తీర్ణ అధికారి చరణ్  రైతులు  లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -