Thursday, July 10, 2025
E-PAPER
Homeజిల్లాలుFatal Accident:భూపాలపల్లిలో ఘోర ప్రమాదం…క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌

Fatal Accident:భూపాలపల్లిలో ఘోర ప్రమాదం…క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌

- Advertisement -




నవతెలంగాణ భూపాలపల్లి: రెండు టిప్పర్‌ లారీలు ఢీకొన్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి సమీపంలో జరిగింది. భూపాలపల్లి వైపు వెళ్తున్న బొగ్గు లారీని.. వెనుక నుంచి మరో టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌ ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో అతడ్ని బయటకు తీశారు. గాయపడిన డ్రైవర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -