Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లిల్లీపుట్ విద్యార్థుల క్షేత్ర పర్యటన 

లిల్లీపుట్ విద్యార్థుల క్షేత్ర పర్యటన 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు శనివారం క్షేత్ర పర్యటనలో భాగంగా పలు ప్రాంతాలను సందర్శించినట్టు పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటు వినోద విజ్ఞాన కార్యక్రమాన్ని పెంపొందించాలని అన్నారు. ఇందులో భాగంగానే క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లినట్టు తెలిపారు. జిల్లాలోని సారంగాపూర్ హనుమాన్ టెంపుల్, గుత్ప అపురూప ఆలయంతో పాటు, అర్బన్ పార్కు ను సైతం సందర్శించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునిలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -