- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండల కేంద్రంలోని జెడ్పిటిసి స్థానానికి అగ్రహారం తాండ గ్రామపంచాయతీకి చెందిన నీనామత్ చందూలాల్ గురువారం నామినేషన్ వేసినట్లు ఎంపీడీవో శంకర్ నాయక్ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రము అందుబాటులో లేకపోతే నామినేషన్ ఫారం లోనే గజిటెడ్ అధికారితో సంతకం చేసి సమర్పించలచో అట్టి నామినేషన్ ఫారం కూడా చెల్లుబాటు అవుతుందని ఎంపీడీవో పేర్కొన్నారు.
- Advertisement -