- Advertisement -
71వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. మంగళవారం సీఎంను దర్శకుడు సుకుమార్ దంపతులు, నిర్మాత యలమంచిలి రవిశంకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకు ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు పొందిన దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతిని సీఎం సన్మానించి, అభినందించారు.
- Advertisement -