- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఊటిలో సినిమా షూటింగ్‌లపై నిషేధం విధించారు. పర్వతరాణిగా పేరుగాంచిన నీలగిరి జిల్లా ఊటీలో తేయాకు తోటలు, ఇతర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో, ఊటీలో తమిళం, మలయాళం, తెలుగు, హిందీ చిత్రాల షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఏప్రిల్, మే నెలల్లో వేసవి సీజన్ సందర్భంగా పూలు, పండ్లు, ఉద్యానవన పంటలు తదితరాలతో కూడిన ప్రదర్శనలు ఏర్పాటుచేస్తుంటారు.
- Advertisement -



