
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో గ్రామానికి చెందిన రాజమౌళి సతీమణి లక్ష్మీ మరణించడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ మద్ది చంద్రకాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, రంజిత్, సిద్ధ రాములు, తదితరులు ఉన్నారు.