Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫోటోగ్రాఫర్ కు రూ.10 వేల ఆర్థిక సహాయం

ఫోటోగ్రాఫర్ కు రూ.10 వేల ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి మండల కేంద్రంలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న ఫోటోగ్రాఫర్ చిలుముల్ల బాబు ఇటీవలె అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవడంతో మంగళవారం తోటి ఫోటోగ్రాఫర్లు బాబును పరామర్శించి రూ.10000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో  మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షుడు రాపోలు రాంబాబు, కార్యదర్శి గజ్జిరాజు, జిల్లా ఆర్గనైజర్ రాపోలు లక్ష్మణ్, సీనియర్ ఫోటోగ్రాఫర్ పట్టూరి శ్రీనివాస్, ఫొటోగ్రాఫర్లు బొమ్మగాని ప్రదీప్ కుమార్, వర్ధమాన శ్రీనివాస్, మార్గం సతీష్, కొత్తూరి మధు, గుగ్గిల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -