Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేద కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత…

నిరుపేద కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత…

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్  : భువనగిరి మండలం తుక్కాపురం గ్రామం పేరబోయిన కొండయ్య  అనారోగ్యంతో చనిపోవడం పోగా  వారి కుటుంబానికి తుక్కాపురం గ్రామ ఉపసర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జనగాం పాండు, మాజీ ఎంపిటిసి రాసాల మల్లేష్ యాదవ్ , నల్లమాస సత్యనారాయణ, వార్డు మెంబర్స్ రత్నపురం శ్రీకాంత్, జనగాం మహేష్, రాసాల శరత్, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు జనగా మహేష్, రాసాల క్రాంతి, రాసాల దేవేందర్, రాసాల పాండు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -