- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని 10 వార్డ్ టీచర్స్ కాలనీలో కెనాల్ కట్టపై నివాసం ఉండే హిమాలి అనే నిరుపేద మహిళ మృతి చెందగా, లైన్స్ క్లబ్ గ్రీన్ ట్రెజరర్ దాసరి గోపికృష్ణ 2000 రూపాయలు నగదు 52 కిలోల బియ్యాన్ని బుధవారం అందజేసినారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గ్రీన్ ప్రెసిడెంట్ ఆకుల రాజు సెక్రటరీ లీడర్ శ్రీను, సభ్యులు రాజేష్ , నసీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -