Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

సర్వం కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని సిర్నపల్లి గ్రామనికి చెందిన మార్కల రాజు ఇల్లు ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా ఇల్లు దగ్ధం అయిన విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షులు  దినేష్ కూలచారి  పుట్టిన రోజు సందర్భంగా ఇందల్ వాయి మండల బీజేపీ కుటుంబ సభ్యులు అందరు కలిసి రాజు కుటుంబానికి రూ. 10,000, నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఉప్పు సవిత, మండల బీజేపీ సీనియర్ నాయకులు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -