Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత 

ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
బిబిపేట్కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన కల్వకుంట్ల బాలరాజ్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడతో   వారి కుటుంబానికి చావు ఖర్చుల నిమిత్తం ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిబిపేట మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపీ కప్పిరి రవీందర్ రెడ్డి, జనగామ గ్రామ మాజీ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, పాత యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -