Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం బస్వాపురం గ్రామంలో 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వనగంటి లక్ష్మి శని వారం ఉదయం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి మృతురాలి గ్రామానికి చేరుకుని వారి పార్థిహ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి రూ.20000 ఆర్థిక సహాయం అందజేశారు. 

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన  సర్పంచ్ అభ్యర్థి చిక్కుల వెంకటేశం, మాజీ ఎం పి పి నరాల నిర్మల వెంకట స్వామి యాదవ్, మాజీ సర్పంచ్ ఉడుత సత్యనారాయణ, ఉడుత నరేష్, సాయి కిరణ్, కాంగ్రస్ పార్టీ నాయకులు పాలుగోన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -