Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ- తుర్కపల్లి 
తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన బండారి చంద్రమౌళి ఇటీవల మృతి చెందడంతో ఆయనతో చదువుకున్న 1987- 88 సంవత్సర 10వ తరగతి బ్యాచ్ మెంట్స్ శుక్రవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి 14 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలుగుల రమణ, పత్తిపాటి రమణకర్, చిక్క రాజు, తోట నాగేశ్వర్, జైని రాజేశ్వర్, కుక్కుటం వెంకటేశం, గుజ్జ మనోహర్, జిల్లా శ్రీనివాస్, కొక్కొండ నరేందర్ ,ఎండి ముస్తఫా, ఎండి ఇబ్రహీం ,నీలం రవీందర్, సింగం వెంకటేశం, పసునూరి విజయ్ కుమార్, పలుగుల అమరేందర్, బాలమణి ,శోభారాణి, పద్మ, అన్నపూర్ణ ,ఎండి మహిభూషణ్ బండారి యాదగిరి, అశోక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -