- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన నాగవ్వ ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి నాగవ్వ భర్త కిష్టయ్యకు 4 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.
- Advertisement -