Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం..

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామానికి చెందిన  రాములమ్మ అనే మహిళ  అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకునీ ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుంది. మంగళవారం సామాజిక కార్యకర్త , వ్యాపారవేత్త పాపి శెట్టి రాము సమకూర్చిన రూ. 3 వేల ఆర్థిక సహాయం గ్రామానికి చెందిన గోకమళ్ళ రాజు కుటుంబాన్ని పరామర్శించి అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -