Sunday, October 12, 2025
E-PAPER
Homeఖమ్మంఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం

ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు: ఆపదలో ఉన్న వారికి మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు .ఆదివారం  ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా మణుగూరు మండలం గుట్ట మల్లారం జయశంకర్ నగర్  ప్రాంతానికి చెందిన రసమల్ల ప్రమీల 45 సంవత్సరాలు గుండెపోటుతో మరణించారు ఇది తెలిసి.

మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ స్పందించి ట్రస్ట్ ద్వారా రాస మల్ల ప్రమీల కుటుంబ సభ్యులకు 3000 రూపాయలు దహన సంస్కరాల కోసం అందచెయ్యడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ కోశాధికారి రంగ శ్రీనివాసరావు  అంబులెన్స్ డ్రైవర్ ప్రదీప్ ట్రస్ట్ సభ్యులు పీ జగన్ మోహన్  చిందుకూరి రామారావు తమ్మిశెట్టి వాసు  గ్రామ పెద్దలు డేగల నవీన్ రసమల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -