Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా రైతుకు ఆర్థిక సహాయం..

మహిళా రైతుకు ఆర్థిక సహాయం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన మహిళ రైతు  అంతరి చంద్రమ్మ  (65) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులకు చందుపట్ల బ్యాంకు తరపున  బ్యాంకు చైర్మన్ మందాడి లక్ష్మి నరసింహ రెడ్డి రూ.30,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ  మెంబెర్స్  బల్గూరి మధు సూధన్ రెడ్డి, సుబ్బురు మహేందర్,  సిబ్బంది సీఈఓ  నల్లమాసురాములు,  గుర్రం నాగ రాజు,సభ్యులు,రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -