- Advertisement -
-రూ.20 వేల నగదందజేసిన మిత్ర బృందం
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన నల్లూరీ రమేశ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. సహచర మిత్ర బృందం శనివారం బాధితుడిని పరామర్శించి రూ.20 వేల నగదును అందజేసి ఆర్థికంగా చేయూతనందించారు. మిత్రుడికి ఆర్థిక సహయమందజేసి అండగా నిలిచిన సహచర మిత్రులను పలువురు గ్రామస్తులు అభినందించారు.
- Advertisement -