Wednesday, September 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలువినాయక మండపంలో అగ్నిప్రమాదం

వినాయక మండపంలో అగ్నిప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అన్నమయ్య జిల్లా పీలేరు వినాయక మండపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వినాయక మండపంలో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు అంటుకొని భారీగా మంటలు వ్యాపించాయి. దాంతో క్షణాల్లో మండపం పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. మండపంలో ఎవరూ లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -