Tuesday, February 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమియాపూర్ నారాయణ స్కూల్లో అగ్నిప్రమాదం

మియాపూర్ నారాయణ స్కూల్లో అగ్నిప్రమాదం

- Advertisement -

– జనరేటర్ లో ఒక్కసారిగా మంటలు
– గుర్తించి పిల్లలను బయటకు పంపిన స్కూల్ యాజమాన్యం
– ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు
– రంగంలోకి అగ్నిమాపక పోలీస్ మున్సిపల్ సిబ్బంది
నవతెలంగాణ-మియాపూర్ :
మియాపూర్ లోని నారాయణ స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఉదయం జనరేటర్ ఆన్ చేయడంతో మంటలు చేరేగాయి. స్కూల్ సిబ్బంది గమనించి పిల్లల్ని అందరిని ఒక్కసారిగా బయటికి పంపడంతో ప్రమాదం తప్పింది. సమచారం అందిన వేంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆపివేశారు. మంటలకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -