నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో భాగంగా మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో మత్స్యశాఖ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి, ఘనంగా మత్స్యకారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి అక్కినవేని అశోక్,మండల ముదిరాజ్ మహాసభ నాయకులు అక్కినవేని సమ్మయ్య,దబ్బెట నగేష్ మత్స్యశాఖ డైరెక్టర్లు అక్కిన వేణి సుమన్,తోట రమేష్,చేనవేని పీరయ్య,సురేష్,అక్కిన వేణి నాగరాజు,అక్కినవేణి శ్రీనివాస్,ఇండ్ల మహేందర్,అక్కినవేనీ మాంతయ్య కొంతం సమ్మయ్య,కొంతం తిరుపతి చేనవేన తిరుపతి, కొంతం దేవేందర్, భయ్యా పోతరాజు అక్కినవేన శంకర్, చెనవేని శ్రీనివాస్, చేనవేని లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఎడ్లపల్లిలో ఘనంగా మత్స్యకారుల దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



