Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

ఘనంగా మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్ల మత్స్యశాఖ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం జెండా ఎగురవేసి, ఘనంగా మత్స్యకారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మతల్లి దేవాలయం చైర్మన్, ముదిరాజ్ సంఘం యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు ముద్దరవేని సురేష్, కుంట సది, భూమయ్య, శంకర్, మొగిలి, రాజు, రాజేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -