- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. సంఘటనా స్థలం నుండి భద్రతా దళాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -



