- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని ప్రతి గ్రామంలో జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ ,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఆకుల సత్యనారాయణ, పి ఆర్ కార్యాలయంలో డి ఈ బాల్ లింగం, ఐకెపి కార్యాలయంలో అధ్యక్షురాలు సిఐ కార్యాలయంలో సంతోష్ కుమార్ ,సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై పుష్ప రాజ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్ ఆదర్శ పాఠశాలలో రాజిరెడ్డి ప్రతి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు గ్రామాల్లో వివిధ సంఘాల అధ్యక్షులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
- Advertisement -