- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుబీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని ప్లయింగ్ స్కాడ్ బృందం సభ్యులు బాబుసింగ్, సిర్గ రవీందర్,విజయ్ కుమార్ లు శనివారం ఆకస్మికంగా తనఖీ చేశారు. పరీక్షలను పక్కడ్బoదిగా నిర్వహించాలి అని సీఎస్ విజయ్ భాస్కర్, డి ఓ నర్సయ్య లకు సూచించారు. వారి వెంట సిట్టింగ్ స్కాడ్ గంగాధర్ లు ఉన్నారు.
- Advertisement -



