నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్
వెల్డండ మండలంలో పర్యటించిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వెల్డండ మండలం చేర్కూర్ గ్రామానికి చెందిన బిక్షపతి గారి మాతృమూర్తి శంకరమ్మ గారు ఇటీవల అనారోగ్యం తో మరణింనించారు.అలాగే అదే గ్రామానికి చెందిన గాజుల విరభద్రయ్య కొడుకు మహేశ్వరం ప్రమాదవషాత్తు బిల్డింగ్ పై నుంచీ జారీ పడి చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబానికి పరామర్శింనారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు,మాజీ సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, మాజీ ఎంపీటీసీ భీమయ్య గౌడ్,మాజీ ఉప సర్పంచ్ నర్సింహా, మాజీ ఎంపీటీసీ నిరంజన్,బచ్చలకూర శ్రీను, మైసయ్య, సత్యం, గొడుగు యాదయ్య,కొండల్ యాదవ్, వెంకటయ్య,ఆలీ,ఆనంద్,గాండ్ల జంగయ్య, చర్కా కొండల్, రామచంద్రయ్య బర్కం గణేష్, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఫుడ్ కమిషన్ చైర్మన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES