Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
లయన్స్ క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు డా.బాబురావు జన్మదినం సందర్భంగా బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్ట్ వారి ఆధ్వర్యంలో మహతి ఆశ్రమంలోని పిల్లలకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సల్లగరిగే రాజేందర్, సెక్రటరీ బోజన్న, ట్రెజరర్ భూస శ్రీనివాస్, లయన్స్ సభ్యులు చౌటి కిషన్, తౌటు గంగాధర్, భూస రత్నాకర్, అందే వెంకట గిరి, బరిగేడి మల్లేష్, కటికె శ్రీనివాస్, అల్లేo నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -