- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ అధ్యక్షులు దినేష్ భాయ్ పటేల్ సతీమణి శిల్పా దినేష్ భాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా ఆదివారం కిసాన్ పైప్ కంపెనీ & ఆర్ డి పటేల్ (తాజ్ కంపెనీ) లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఙ్ఞాన సాగర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్మన్ పెండెం జీవన్, ప్రెసిడెంట్ దినేష్ పటేల్, సెక్రటరీ చాకు లింగం, ట్రెసిరరీ వంశీధర్ రెడ్డి, క్లబ్ మెంబర్ రమాకాంత్, రాం రాజ్ గౌడ్, మధుసూదన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



