Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విశ్వాస పరిచర్య మందిరంలో అన్నదానం 

విశ్వాస పరిచర్య మందిరంలో అన్నదానం 

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
పట్టణంలోని దుబ్బతండాలో ఉన్న విశ్వాస పరిచర్య మందిరంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనాధ పిల్లల నడుమ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పిల్లలకు అన్నదానo కార్యక్రమం చేశారు. ఈ ఏడాదిలో అందరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు హన్య నాయక్, రమాబాయి, చిట్యాల, మంగ మల్సుర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -