- Advertisement -
నవతెలంగాణ_ ఆత్మకూరు : ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలోని బీసీ కాలనీ లో ఏర్పాటుచేసిన వినాయక మండపం దగ్గర సోమవారం మధ్యాహ్నం మాజీ వార్డ్ మెంబర్ గడ్డమీద శ్రీనివాసులు గాయత్రి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సుఖశాంతులతో జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ యాదమ్మ ఆంజనేయులు శ్రీనివాసులు కుటుంబ సభ్యులు కాలనీవాసులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -