Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. ప్రిన్సిపాల్, సిబ్బందిలను సస్పెండ్ చేయాలి

విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. ప్రిన్సిపాల్, సిబ్బందిలను సస్పెండ్ చేయాలి

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
రాష్ట్రంలో ఇటీవల కాలంలో గురుకులాల్లో సంక్షేమ హాస్టల్ లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు అధికం అవుతున్నాయని, వాటి నిర్ములనకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలలి. రాష్ట్ర ప్రభుత్వం మెను చార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందించాలని సూచిస్తే ఇంకా అక్కడ అక్కడ ప్రిన్సిపాల్స్, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫుడ్ పాయిజన్ ఘటనలకు ఆస్కారం ఏర్పడే విధంగా వ్యవహరించే వారిని సస్పెండ్ చేయాలి. ఉన్నత అధికారులు నిత్యం గురుకులాలని సందర్శించాలని సైoటిఫిక్ స్టడీ ఫోరం ఎస్ ఎస్ ఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల సుమన్, టీఎంజెఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్ లు డిమాండ్ చేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -