Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్పాలిసెట్-2025 ఫలితాలలో ప్రశాంతికి స్టేట్ 29వ ర్యాంక్..

పాలిసెట్-2025 ఫలితాలలో ప్రశాంతికి స్టేట్ 29వ ర్యాంక్..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ, డిప్లొమా కళాశాలలో ప్రవేశాల కొరకు నిర్వహించిన పాలిసెట్  ఫలితాలలో సాయి ప్రశాంతి విద్యానికేతన్ హైస్కూల్ కు చెందిన విద్యార్థిని తోటకూర వైష్ణవి రాష్ట్రస్థాయిలో బైపిసి విభాగంలో 29వ ర్యాంకు సాధించింది. ఎంపీసీ  విభాగంలో 75వ ర్యాంకు సాధించింది. మే 13 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 276  కేంద్రాలలో నిర్వహించిన ఈ ఎంట్రెన్స్  పరీక్షకు 98,858 మంది హాజరయ్యారు. కాగా తోటకూర వైష్ణవి రాష్ట్రస్థాయిలో 29 వ ర్యాంకు, అర్పిత్ యాదవ్ కు 570 వ ర్యాంకు సాధించడం పట్ల ఆ పాఠశాల ప్రిన్సిపాల్ తోటకూర యాదయ్య, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -