- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గ ఇంచార్జీ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో మాజీ కౌన్సిలర్ పండిత్ ప్రేమ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పట్టణంలోని 32,33 వార్డు నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బల్దియాపై కాంగ్రెస్ జెండ దిశగా గెలుపుకు కృషి చేస్తానని అన్నారు.
- Advertisement -



