Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఈని సన్మానించిన మాజీ కౌన్సిలర్లు 

ఏఈని సన్మానించిన మాజీ కౌన్సిలర్లు 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి మున్సిపల్ ఏఈ శంకర్  బదిలీ పై నిజామాబాద్ వెళ్తున్న సందర్భంగా ఆదివారం ఆయనను కామారెడ్డి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కామారెడ్డి మున్సిపాలిటీకి గత కొన్ని సంవత్సరాలుగా అయన చేసిన సేవలకు గుర్తింపుగా శాలువా, పూలబోకెతో సన్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పిట్ల వేణుగోపాల్, గెరిగంటి లక్ష్మినారాయణ, నాయకులు విజయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -